Friday, January 27, 2012

Readingbear - పిల్లలకు ఇంగ్లీష్ నేర్పటానికి ఎడ్యుకేషనల్ వీడియోలు!

వికీపీడియా సహ-వ్యవస్థాపకుడు Larry Sanger  చే రూపొందించిన Readingbearsystematic phonics tutorial  సైట్ లో పిల్లలకు ఇంగ్లీష్ నేర్పటానికి ఉపయోగపడే ఎడ్యుకేషనల్ వీడియోలు ఉన్నాయి. 4 నుండి 7 సంవత్సరాల పిల్లల కోసం Watch-Know-Learn కాన్సెప్ట్ తో వీడియోలను రూపొందించారు. పదాలు మరియు అక్షరాలు చదవటం నేర్పటం వాక్య ప్రయోగం ఉదాహరణ సహితంగా రూపొందించిన మల్టీమీడియా ప్రెజెంటేషన్లు ఉంటాయి. ప్రతీ పాఠం పూర్తి అయిన తర్వాత క్విజ్ లో పాల్గొని  పిల్లలు ఎంత వరకు నేర్చుకున్నారో పరీక్షించుకోవచ్చు. 




వెబ్ సైట్:  Readingbear



ధన్యవాదాలు

0 comments:

Post a Comment

Globe