Tuesday, February 21, 2012

విండోస్ లో వచ్చే సెక్యూరిటీ సంబంధిత సమస్యలను ఫిక్స్ చెయ్యటానికి!!


మైక్రోసాప్ట్ FixIt solution centre ద్వారా విండోస్ లో వచ్చే సెక్యూరిటీ సంబంధిత సమస్యలను గుర్తించి వాటిని రిపేర్ చెయ్యవచ్చు. మైక్రోసాప్ట్ సపోర్ట్ సైట్ కి వెళ్ళి ’Run now' పై క్లిక్ చెయ్యాలి, MicrosoftFixit.WinSecurity.Run పైల్ డౌన్లోడ్ అవుతుంది, దానిపై డబల్ క్లిక్ చెయ్యాలి, ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత ఈ క్రింద చిత్రం లో చూపిన విధంగా వస్తుంది అక్కడ ’Detect Problems...' దగ్గర క్లిక్ చెయ్యాలి. 














ఇది ఏమి ఫిక్స్ చేస్తుందంటే...
  • Checks Windows security features and enables them if needed

  • Phishing or Smartscreen filters

  • User Account Control (UAC)

  • Data Execution Prevention (DEP)

  • Windows Firewall

  • Antivirus protection status and updates



డౌన్లోడ్: Fix it


ధన్యవాదాలు



0 comments:

Post a Comment

Globe