Wednesday, February 29, 2012

PDF పైల్ ను ఏ ఫార్మాట్ కైనా మార్చే Software (49.96$ విలువచేసే software మీకోసం Free గా)

హాయ్, PDF zilla అనే ఈ software తో PDF ఫైల్ ను WORD, Text, SWF , HTML, Images గానీ ఏ ఫార్మాట్ కైనా మార్చుకోవచ్చు.. కేవలం 5.8MB సైజ్ ఉన్న software ఇది.

49.96 $ విలువచేసే ఈ software ప్రస్తుతం ఈ లింకులో ఫ్రీగా లభిస్తుంది..

అక్కడ ఇచ్చిన లైసెన్స్ కోడ్ : AQ1W6F0ZN7Q9D85
వీలైనంత తొందరగా ఈ లింకు నుండి Download చేసుకోండి.. Click Here
Site address: http://pdfzilla.com/
 

Apply DSC Jobs on Online


ఆకాష్ కి పోటీగా BSNL నుండి బడ్జెట్ టాబ్లెట్లు!

div class='post-body entry-content'>


ఆకాష్ కి పోటీగా ఆండ్రాయిడ్2.3 ఆపరేటింగ్ సిస్టం కలిగిన  3  బడ్జెట్ టాబ్లెట్లను  BSNL లాంచ్ చేసింది. వాటి ధరలు  Rs.3250/-, Rs.10999/- మరియు  Rs.13500/ . ఈ టాబ్లెట్లను నోయిడా కి చెందిన Pantel అనే కంపెనీ తయారు చేస్తుంది. అయితే Rs.2500/- లకే దొరుకుతున్న ఆకాష్ కన్నా ఇవి మెరుగైన స్పెసిఫికేషన్ ని కలిగి ఉన్నాయి. 


స్టార్టింగ్ మోడల్ BSNL Penta TPAD IS701 R ధర Rs.3250/-.



The Penta TPAD IS701R is a powerful tablet solution at an unbelievably affordable price you may never have dreamed of! An Android OS based system with a high resolution 7” resistive touch screen (TFT Display) coupled with a powerful 1GHz processor and inbuilt DDR II 256M RAM give you best performance in the entry level category. You have all the controls in a single finger touch mode. Browse web wirelessly or enjoy media playback on this entry level Penta TPAD. The built in 2GB memory can be expanded upto 32GB using the onboard TF Card slot. 


Features:
  • Browse the web, watch Youtube® videos, check e-mail, and much more with Android™ 2.3.
  • High-speed 1 GHz processor and DDRII 256MB RAM.
  • Integrated HDMI port for connection with LCD/LED TV.
  • Plays popular video, music, and photo formats.
  • Download and Install Google Andriod apps.
  • Connect to the Internet wirelessly with high-speed networking support (Wi-Fi 802.11 b/g) .
  • Easy Access to Email, Office and Games.
  • Experience Facebook and social networking at your fingertips.
  • Seamless Digital Media Experience.
  • E-Book Reader .
  • Rechargeable lithium-polymer battery.




 కాన్ఫిగరేషన్:



  • CPU -IMAP210 1GHz
  • O/S - Android 2.3
  • RAM - DDR2 256MB
  • FLASH - 2GB
  • TF card  - support to 32G
  • Wifi - 802.11b/g/n
  • LCD resolution - 7” TFT, 16:9, 800*600
  • Touch screen - resistive touch screen
  • G-Sensor - Rotator screen, 3D games
  • Camera - 0.3MP
  • USB - USB x 1
  • Battery - Li-ion 3000mah 5V2A
  • Video - Max.1280*720 MKV(H.264 HP) AVI RM/RMVB FLV WMV9 MP4
  • Flash Support - Adode Flash 10.3
  • Email -Send/receive email online
  • Audio -MP3/WMA/APE/FLAC/AAC/OGG/AC3/WAV


ప్రి-బుకింగ్ చెయ్యటం ఎలా?



PANTEL సైట్ కి వెళ్ళి PRE-BOOK NOW పై క్లిక్ చేసి మన వివరాలు ఎంటర్ చేసి ఆర్డర్ ’Submit'  చెయ్యటమే.



ఇది కాకుండా ఇంకా రెండు మోడల్స్ ఉన్నాయి ఒకదాని ధర Rs.10999/- మరొక దాని ధర Rs.13500/- వాటి గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.  


మరింత సమాచారం కోసం Pantel సైట్ చూడండి.



ధన్యవాదాలు

templesdiary - రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ దేవాలయాల చారిత్రక ప్రాదాన్యతో పాటు ఆధ్యాత్మిక విషయాలను తెలియచేసే సైట్!!

మన రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శనం తోపాటు ఆధ్యాత్మిక, ధర్మ సూక్ష్మాలను తెలుగులో అందిస్తున్న సైట్          templesdiary. దాదాపు అన్ని ప్రసిద్ధి ఆలయాల విశిష్ఠత, సేవల వివరాలు, పురాణాలు, యోగా, ఆయుర్వేదం, హోమియోపతి, ధర్మ సూక్ష్మాలు , వ్రతాలు-నోములు, పండుగలు వాటి విశిష్ఠత ఇలా ఎన్నో విషయాలు ఈ సైట్ లో ఉన్నాయి. ఆధ్యాత్మిక పధంలో పయనించే వారికి ఈ సైట్ ఉపయోగపడుతుంది. 






ఈ సైట్ నిర్వాహకులు ఏమంటున్నారో వారి మాటల్లోనే " ప్రపంచం లోని నలుమూలల ఉన్న తెలుగు వారికి మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన దేవాలయాల గురించి సమ్గ్ర సమాచారాన్ని, వాటి ఔన్నత్యాన్ని తెలియచేసే ఉద్దేశ్యంతో టెంపుల్ డైరీ డాట్ కామ్ వెబ్ సైట్ నెలకొల్పబడింది. కేవలం దేవాలయ సమాచారానికే పరిమితం కాకుండా రోజు వారీ పూజా విధానాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వార్తలు, రాశి ఫలాలు, వాస్తు శాస్త్రం, ధ్యానం, యోగా, వేదాలు, పురాణాలకు సంబంధించిన అనేక విషయాలను ఇందులో పొందుపరుస్తున్నాం. అలాగే ప్రతి దేవాలయం యొక్క స్థల పురాణం, క్షేత్రమహత్యం తదితర  వివరాలను పొందుపరుస్తున్నాం.


మన రాష్ట్రంలో ఉన సుప్రసిద్ధ దేవాలయాల చారిత్రక ప్రాదాన్యతను వాటి విశిష్టతను పూజా విశేషాలను, ఉత్సవ విశేషాలను,వాటి సందర్సన మార్గాలను తెలియజేయాలన్న లక్ష్యంతో తెలుగులో రూపుదిద్దుకుంటున్న మొట్ట మొదటి వెబ్ సైట్ టెంపుల్స్ డైరీ డాట్ కాం ప్రపంచం లో నలుమూలల జరిగే దైవ సంబంధ కార్యక్రమాల వివరాలను అందరికంటే ముందుగా భక్తులకు అందించడంతో పాటు,వారి ప్రతిస్పందనలను దేవస్థానం యాజమాన్యాలకు తెలియజేసే వెసులుబాటును టెంపుల్స్ డైరీ డాట్ కామ్ కల్పిస్తోంది."




వెబ్ సైట్: http://www.templesdiary.com/


ధన్యవాదాలు 


యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ తొలగించటం ఎలా?

ఇంతకు ముందు పోస్ట్ లో గూగుల్ సెర్చ్ హిస్టరీ ఎలా తొలగించాలో చూశాం కదా ఇప్పుడు యూట్యూబ్ వ్యూయింగ్ మరియు సెర్చ్ హిస్టరీ ఎలా తొలగించాలో చూద్దాం: 


1. Log in to your Google account.
2. Go to https://www.youtube.com
3. Click on your icon.
4. Click “Video Manager”
5. Click “History”
6. Click “Clear all viewing history.”
7. Click “Pause viewing history."
8. Click "Search History."
9. Click "Clear all search history."
10. Click “Pause search history.”
సేకరణ: Electronic Frontier Foundation నుండి.
ధన్యవాదాలు

గూగుల్ ప్రైవసీ పాలసీ మలులోకి రాకముందే గూగుల్ సెర్చ్ హిస్టరీని తొలగించండి!!

మార్చి 1 నుండి గూగుల్ ప్రైవసీ పాలసీ అమలులోకి రానుంది. పాలసీ ని ఇప్పటికే చదివి ఉంటే ఓకే లేకుంటే దానిని ఇక్కడ ఒకసారి చదవండి.  గూగుల్ ప్రోడక్ట్స్ లో మనం సెర్చ్ లు మరియు సందర్శించిన వెబ్ సైట్ల వివరాలు గూగుల్ వెబ్ హిస్టరీ లో ఉంటాయి. మార్ఛి ౧ తర్వాత ఆ వివరాలను గూగుల్ సేకరించే అవకాశం ఉంది. దీంతో ఒక్కొక్కసారి మన వ్యక్తిగత సమాచారం కూడా గూగుల్ కి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి, అర్జెంట్ గా గూగుల్ వెబ్ హిస్టరీ లోని క్లియర్ చెయ్యాలి మరియు Web History is on దగ్గర Pause ని క్లిక్ చెయ్యాలి. 


Google Web History ని ఎలా తొలగించాలో ఇక్కడ చూద్దాం:



1. Sign into your Google account(లేదంటే  డైరెక్ట్ గా https://www.google.com/history కి కూడా వెళ్ళి సైన్-ఇన్ చెయ్యవచ్చు).
2. Go to https://www.google.com/history
3. Click "remove all Web History."
4. Click "ok."
ధన్యవాదాలు

eenadu paper (1 March 2012)










eenadu education paper (27th Feb 2012)







Globe